Harish Rao: కాసేపట్లో మంత్రి హరీష్‌రావు నామినేషన్

Harish Rao: సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో..ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి హరీష్‌రావు

Update: 2023-11-09 05:22 GMT

Harish Rao: కాసేపట్లో మంత్రి హరీష్‌రావు నామినేషన్

Harish Rao: మరికాసేపట్లో మంత్రి హరీష్‌రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సిద్ధిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి హరీష్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోనే నామినేషన్ పత్రాలపై మంత్రి హరీష్‌రావు సంతకాలు చేశారు.

Tags:    

Similar News