Gangula Kamalakar: తెలంగాణ ధాన్యాన్ని కేంద్రమే కొనాలి

Gangula Kamalakar: జెండాలు ఎగురవేసినవారిలో బీజేపీ వారు కూడా ఉన్నారు

Update: 2022-04-08 06:52 GMT
Minister Gangula Kamalakar Comments on BJP | TS News

Gangula Kamalakar: తెలంగాణ ధాన్యాన్ని కేంద్రమే కొనాలి

  • whatsapp icon

Gangula Kamalakar: తెలంగాణలో పండిన పంటను, ధాన్యాన్ని కేంద్రం బేషరతుగా సేకరించాలని డిమాండ్ చేశారు మంత్రి గంగుల కమలాకర్. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం తీరును నిరసిస్తూ తన ఇంటిపై నల్ల జెండాను ఎగురవేసి నిరసన తెలిపారు. నల్లజెండాలు ఎగురవేసిన వారిలో బీజేపీ నేతలు కూడా ఉన్నారన్న మంత్రి గంగుల కనీసం తమ పార్టీ రైతుల కోసమైనా కేంద్రంతో మాట్లాడాలని కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ను డిమాండ్ చేశారు. ఓటేసిన తెలంగాణ ప్రజల కోసం బీజేపీ నేతలు పోరాడాలని అన్నారు గంగుల. 

Tags:    

Similar News