Errabelli Dayakar Rao: రెండు పడకగదుల ఇళ్ల కోసం మంత్రి ఎర్రబెల్లి సంతకం ఫోర్జరీ
Errabelli Dayakar Rao: లెటర్‌హెడ్, సంతకం నకిలీదని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు
Errabelli Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతకం ఫోర్జరీ అయ్యింది. దీనిపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదయ్యింది. నకిలీ లెటర్ హెడ్ తయారు చేసి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఇక అదే జిల్లాకు చెందిన గుంటి శేఖర్ ప్రైవేట్ సెక్టార్ జాబ్ చేస్తున్నాడు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కొందరికి కేటాయించాలని.. సంగారెడ్డి కలెక్టర్‌కు లెటర్ పంపారు. దీంతో లెటర్‌హెడ్, సంతకం నకిలీదని గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.