Hyderabad Metro: మెట్రో రెండోదశ డీపీఆర్ సిద్ధం
Hyderabad Metro: మొత్తం అందుబాటులోకి రానున్న 116.2 కి.మీ. మెట్రో
Hyderabad Metro: మెట్రో రెండోదశ డీపీఆర్ సిద్ధమైంది. నాగోల్ - శంషాబాద్ ఎయిర్‌పోర్టు కారిడార్ , రాయదుర్గం- కోకాపేట్ నియోపోలీస్, ఎంజీబీఎస్ - చంద్రాయణగుట్ట , మియాపూర్ - పటాన్చెరు , ఎల్బీనగర్ - హయత్‌నగర్ , RGIA - ఫోర్త్ సిటీ మెట్రో పనులకు డీపీఆర్ రెడీ అయింది. మొత్తం 116.2 కిలోమీటర్ల మెట్రో అందుబాటులోకి రానుంది. రెండోదశ ప్రాజెక్ట్‌కు దాదాపు 32వేల 237 కోట్ల వ్యయం కానుంది.