రేవంత్‌రెడ్డితో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సమావేశం
Revanth Reddy: జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో మర్యాదపూర్వక భేటీ
Revanth Reddy: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి.. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. గత కొంతకాలంగా బీఆర్‌ఎస్‌పై కసిరెడ్డి నారాయణరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్‌ను కసిరెడ్డి కలవడంతో తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి.