Mallikarjun Kharge: తెలంగాణ ఎన్నికల్లో గెలుపు దేశానికి ఒక సందేశం
Mallikarjun Kharge: మోడీ బెదిరింపులకు కాంగ్రెస్ భయపడదు
Mallikarjun Kharge: తెలంగాణలో ఎన్నికలు అవినీతిపై పోరాటమన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను మలుపు తిప్పుతాయని.. ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమని తెలిపారు. అలంపూర్, నల్గొండ కాంగ్రెస్ విజయభేరి సభల్లో పాల్గొన్న ఖర్గే.. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. కాంగ్రెస్ ఆస్తులను జప్తు చేసి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన.. బీజేపీ బెదిరింపులకు భయపడే పార్టీ కాంగ్రెస్ కాదన్నారు.