Malla Reddy: దేశంలోనే తెలంగాణను నెం.1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దే

Malla Reddy: దేశంలోనే నెంబర్‌ వన్‌ సిటీ అంటే హైదరాబాదే

Update: 2023-11-09 02:45 GMT

Malla Reddy: దేశంలోనే తెలంగాణను నెం.1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దే

Malla Reddy: దేశంలోనే తెలంగాణను నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత.. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకే దక్కుతుందని చెప్పారు మంత్రి మల్లారెడ్డి. దేశంలోనే నెంబర్‌ వన్‌ సిటీ అంటే అది హైదరాబాదేనని ఆయన అన్నారు. మేడ్చల్‌ నియోజకవర్గం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకొయ్యలో మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు మల్లారెడ్డిని గజమాలతో సత్కరించారు.

Tags:    

Similar News