Malla Reddy: కేసీఆర్ అంటే నమ్మకం, విశ్వాసం
Malla Reddy: కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మోసపోవద్దు
Malla Reddy: కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి.. మోస పోవద్దని, తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపాలిటీ పరిధిలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యఅతిథిగా మంత్రి మల్లారెడ్డి.. తనకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేసీఆర్ అంటే నమ్మకమని, కేసీఆర్ అంటే విశ్వాసమని చెప్పారు మంత్రి మల్లారెడ్డి.