Raja Singh: మలక్‌పేట బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు.. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన రాజాసింగ్

Raja Singh: భారీ ర్యాలీ నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు

Update: 2023-11-09 09:02 GMT

Raja Singh: మలక్‌పేట బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు.. జెండాఊపి ర్యాలీని ప్రారంభించిన రాజాసింగ్ 

Raja Singh: మలక్ పేట నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సంరెడ్డి సురేందర్ రెడ్డి ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీని ఎమ్మెల్యే రాజాసింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఎంఐఎం నుంచి గెలిచిన ఎమ్మెల్యే బలాల నియోజకవర్గానికి ఒరగబెట్టింది ఏమి లేదని రాజాసింగ్ అన్నారు. బీజేపీ గెలుపు తప్పనిసరిగా మారిందని ప్రజలు గుర్తిస్తున్నారన్నారు.

Tags:    

Similar News