KTR: ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదు.. ఇంతకు ఇంత అనుభవిస్తారు
KTR: ప్రజల ఆదరణను చూసి తట్టుకోలేక దాడులు చేస్తున్నారు
KTR: అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గువ్వల బాలరాజ్‌ను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ప్రజల ఆదరణను చూసి తట్టుకోలేక దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదన్న కేటీఆర్.. ఇంతకు ఇంత అనుభవించక తప్పదన్నారు.