KTR: రెండుసార్లు మంత్రిగా చేసిన ఉత్తమ్‌.. హుజుర్‌నగర్‌కు చేసిందేమీ లేదు

KTR: డిక్లరేషన్ అమలు చేయనోళ్లు గ్యారంటీలు అమలు చేస్తారా?

Update: 2023-11-23 09:52 GMT

KTR: రెండుసార్లు మంత్రిగా చేసిన ఉత్తమ్‌.. హుజుర్‌నగర్‌కు చేసిందేమీ లేదు

KTR: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ కష్టాలు తప్పవన్నారు మంత్రి కేటీఆర్. అందుకే కరెంట్ కావాలా..? కాంగ్రెస్ కావాలా అంటూ ఆయన ప్రశ్నించారు. కుటుంబంలో ఒక్కరికే టికెట్టు ఇవ్వాలని కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకటించుకుందని...ఉత్తమ్, కోమటిరెడ్డి, మైనంపల్లి కుటుంబాల్లో ఇద్దరిద్దరికి టికెట్లు ఇచ్చి తన డిక్లరేషన్ ను తానే పాటించలేదన్నారు. అలాంటి కాంగ్రెస్ ను ప్రజలు ఎలా నమ్ముతారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

Tags:    

Similar News