KTR: కాంగ్రెస్‌కు దేశంలోనూ.. రాష్ట్రంలో అంత సీన్ లేదు

KTR: కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేసింది

Update: 2023-11-26 07:00 GMT

KTR: కాంగ్రెస్‌కు దేశంలోనూ.. రాష్ట్రంలో అంత సీన్ లేదు

KTR: కాంగ్రెస్ అవుట్ అయిన పార్టీ.. దేశంలోనూ.. ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీని నిలువరించే శక్తి బీఆర్ఎస్‌కే ఉంది. కాంగ్రెస్‌‌కు అంత సీన్ లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అస్త్రసన్యాసం చేసిందని విమర్శించారు. రాజాసింగ్, ధర్మపురి అర్వింద్, బండి సంజయ్‌ని ఓడించి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News