KTR: రౌడీ రాజకీయాలు ప్రవేశపెడితే.. నష్టపోయేది వాళ్లే

KTR: రాబోయే తమ ప్రభుత్వమే.. ఇలాంటిదే వాళ్లకు జరగొచ్చు

Update: 2023-11-12 10:00 GMT

KTR: రౌడీ రాజకీయాలు ప్రవేశపెడితే.. నష్టపోయేది వాళ్లే

KTR: అచ్చంపేటలో గువ్వలపై జరిగిన దాడిపై కేటీఆర్ స్పందించారు. అపోలోలో చికిత్స పొందుతున్న బాలరాజును కేటీఆర్ పరామర్శించారు. రౌడీ రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఇంతకింత అనుభవిస్తారన్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా దాడుల సంస్కృతి లేదని.. కాంగ్రెస్ నాయకత్వంలోనే రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయన్నారు. రౌడీ రాజకీయాలు ప్రవేశపెడితే.. న‌ష్టపోయేది వాళ్లేనని కాంగ్రెస్ నేతలను కేటీఆర్ హెచ్చరించారు. రాబోయే తమ ప్రభుత్వమేనని.. వాళ్లకు ఇలాంటిదే జరగొచ్చారు.

Tags:    

Similar News