KTR: మేం చేసిన అభివృద్ధి వల్ల 2024 డిసెంబర్‌ నాటికి.. 26వేల మెగావాట్లకు పైగా ఉత్పత్తి సాధించబోతున్నాం

KTR: తెలంగాణను కించపరిచే కుట్ర చేస్తున్నారు

Update: 2023-12-24 07:34 GMT

KTR: మేం చేసిన అభివృద్ధి వల్ల 2024 డిసెంబర్‌ నాటికి.. 26వేల మెగావాట్లకు పైగా ఉత్పత్తి సాధించబోతున్నాం

KTR: కాంగ్రెస్ శ్వేత పత్రంలో అన్నీ తప్పుల తడకలేనన్నారు మాజీ మంత్రి కేటీఆర్‌. తెలంగాణ భవన్‌లో స్వేద పత్రం విడుదల చేసే సందర్భంగా కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతమని, కాలువలు కడితే 200టీఎంసీల నీళ్లు పొలాల్లో పారెందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజ్‌లో ఏదో తప్పు జరిగిందని నిందిస్తున్నారని..ఎలాంటి విచారణకైనా సిద్ధమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News