Komatireddy Venkat Reddy: పదవులు ముఖ్యం కాదు, అభివృద్ధే లక్ష్యం

Komatireddy Venkat Reddy: ప్రస్తుతం రాజకీయాల గురించి మాట్లాడను

Update: 2022-12-11 11:02 GMT

Komatireddy Venkat Reddy: పదవులు ముఖ్యం కాదు, అభివృద్ధే లక్ష్యం  

Komatireddy Venkat Reddy: తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజలు, కార్యకర్తలే ముఖ్యమని అన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. వచ్చే ఎన్నికల్లో నల్గొండ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. రాజకీయంగా తన ఎదుగుదలకు కారణమైన నల్గొండ నియోజకవర్గాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ప్రస్తుతం రాజకీయాల గురించి మాట్లాడనని.. అభివృద్ధే తన లక్ష్యమన్నారు కోమటిరెడ్డి వెంకట్‎రెడ్డి.

Tags:    

Similar News