Kishan Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ
Kishan Reddy: NHAIకి 50 శాతం నిధులను జమ చేయాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి
Kishan Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ భారతమాల పథకంలో భాగంగా.. తెలంగాణ రాష్ట్రంలో నిర్మించనున్న వివిధ జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన లేఖలో కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ కోసం ఎన్‌హెచ్‌ఏఐకి 50 శాతం నిధులను జమ చేయాలని కిషన్ రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.