Kishan Reddy: ఫిరాయింపులకు గ్రేట్ మాస్టర్ కేసీఆర్
Kishan Reddy: నందు తెలుసు.. కానీ, నా అనుచరుడు కాదు
Kishan Reddy: ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఫిరాయింపులకు గ్రేట్ మాస్టర్ కేసీఆర్ అని ఆరోపించారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుని, వారిలో కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వలేదా అంటూ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. నందు తెలుసు.. కానీ, తన అనుచరుడు కాదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ ఢిల్లీలో కాకపోతే లండన్‌లో పెట్టుకోవచ్చని ఎద్దేవా చేశారు కిషన్‌రెడ్డి.