Kishan Reddy: రేవంత్‌రెడ్డి ప్లాన్ ప్రకారమే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు
Kishan Reddy: కామారెడ్డి బీజేపీ అభ్యర్థి వెంకటరమణరెడ్డి గెలుస్తారనే .. రేవంత్ చివరి నిమిషంలో పోటీ చేసేందుకు వచ్చారు
Kishan Reddy: రేవంత్‌రెడ్డి ప్లాన్ ప్రకారమే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి విమర్శించారు. కామారెడ్డి బీజేపీ అభ్యర్థి వెంకటరమణరెడ్డి గెలుస్తారనే రేవంత్ చివరి నిమిషంలో పోటీ చేసేందుకు వచ్చారని అన్నారు. గజ్వేల్, కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థులు గెలుస్తున్నారని బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, రేవంత్‌రెడ్డిని బీజేపీ అభ్యర్థులు ఓడిస్తారని అన్నారు. బీజేపీకి అన్ని వర్గాల మద్దతు ఉందని కిషన్‌రెడ్డి అన్నారు.