Kishan Reddy: గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ గారడీ చేసింది
Kishan Reddy: వంద రోజుల్లో చేస్తామని చెప్పి మాటతప్పింది
Kishan Reddy: గ్యారంటీల పేరుతో గారడీ చేసి కాంగ్రెస్ ఓట్లు దండుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆక్షేపించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే వంద రోజులు గడిచినా ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని విమర్శించారు. జూన్ 4 తర్వాత సైతం గ్యారంటీలను అమలు చేయరని అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి... గ్యారంటీలను పక్కదారి పట్టిస్తారని కిషన్ రెడ్డి ఆరోపించారు.