KCR: భారత వ్యవసాయ రంగం పెద్దదిక్కును కోల్పోయింది
KCR: స్వామినాథన్ మరణంపై కేసీఆర్ సంతాపం
KCR: ఎం.ఎస్ స్వామినాథన్ మరణం పట్ల సీఎం కేసీఅర్ తీవ్ర సంతాపం ప్రకటించారు. వారి మరణంతో దేశ వ్యవసాయరంగం పెద్దదిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.