Siddaramaiah: అవినీతి సొమ్ముతోనే కేసీఆర్‌ గెలవాలనుకుంటున్నారు

Siddaramaiah: రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న కేసీఆర్ ఓఢిపోతారు

Update: 2023-11-10 11:33 GMT

అవినీతి సొమ్ముతోనే కేసీఆర్‌ గెలవాలనుకుంటున్నారు

Siddaramaiah: కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కర్ణాటక సీఎం సిద్దారామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు స్థానాలకు పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి తప్పకుండా విజయం సాధిస్తారని.. కేసీఆర్ కూడా రెండు స్థానాల్లో ఓడిపోతారని సిద్ధారామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. అవినీతి సొమ్ముతోనే ఎన్నికల్లో గెలిచేప్రయత్నాలు చేస్తున్నారని సిద్ధారామయ్య ఆరోపించారు.

Tags:    

Similar News