July School Holidays: విద్యార్థులకు అలర్ట్..జులైలో స్కూళ్లలకు భారీగా సెలవులు..పూర్తి వివరాలివే
July School Holidays: విద్యార్థులకు బిగ్ అలర్ట్. కొత్త విద్య సంవత్సరం మొదలైంది. చదువుల్లో నిమగ్నమయ్యారు విద్యార్థులు. ఈ నేపథ్యంలో జులై నెలలో పాఠశాలలకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో చూద్దాం.
July School Holidays:వేసవి సెలవులు ముగిశాయి. కాలేజీలు, పాఠశాలలు తెరచుకున్నాయి. విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు. పాఠశాలతోపాటు ఇంటర్, ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జులై నెలలో పాఠశాలలకు భారీగా సెలవులు వస్తున్నాయి. ఎప్పుడెప్పుడో చూద్దాం.
కొత్త విద్యాసంవత్సరలో పూర్తి స్థాయిలో చదువుకునేందుకు విద్యార్థులు నిమగ్నమయ్యారు. మరి జులై నెలలో పాఠశాలలకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం. జులై 13వ తేదీ శనివారం, నెలలో రెండవ శనివారం కాబట్టి పాఠశాలలు బంద్ ఉంటాయి. జులై 14న ఆదివారం, ఈ రోజు సెలవు. జులై 20, 27న కూడా ఈ రెండు రోజులు పాఠశాలలు బంద్. జులై 27 శనివారం నాలుగవ శనివారం. ఈ రోజు కూడా పాఠశాలలకు సెలవు. జులై 17వ తేదీ బుధవారం మొహర్రం, కొన్ని పాఠశాలలకు సెలవు ఉంటుంది. జులై 31 నెల చివరి రోజు కాబట్టి కొన్ని స్కూళ్లకు సెలవు ఉంటుంది.
అయితే ఇతర పాఠశాలలకు వేర్వేరు సెలవులు ఉంటాయి. కొన్నింటికి ప్రతివారం రెండు రోజుల సెలవులు ఉంటాయి. మరికొన్నింటికి తక్కువ సెలవులు ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం బోనాల పండగకు రాష్ట్ర వ్యాప్తంగా హాలీడే ఇస్తోంది. జులైలో కచ్చితమైన సెలవుల గురించి తెలుసుకునేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు సంబంధిత స్కూల్ హాలుడే షెడ్యూల్ ను చెక్ చేసుకోవచ్చు.
ఇక ఏపీలో కొన్ని ప్రాంతాల్లో మొహర్రానికి మూడు రోజుల పాటు సెలువులు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు జులై7న పూరి జగన్నాథ్ రథయాత్ర నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో ఈ రోజు కూడా సెలవు ప్రకటిస్తారు. జులై లో 8 రోజుల పాటు సెలవులు ఉంటాయి.