Jagga Reddy: దమ్ముంటే రాజకీయంగా తేల్చుకుందాం.. దామోదర రాజనర్సింహపై జగ్గారెడ్డి ఫైర్
Jagga Reddy: కాట శ్రీనివాస్ గౌడ్ భార్యతో ఆరోపణలు చేయిస్తున్నారు
Jagga Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. తనను డ్యామేజ్ చేయాలని దామోదర రాజనర్సింహ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నీలం మధు టికెట్ విషయంలో తనను అనవసరంగా బద్నాం చేస్తున్నారన్న జగ్గారెడ్డి.. కాట శ్రీనివాస్ గౌడ్ భార్యతో తనపై ఆరోపణలు చేయిస్తున్నారన్నారు. దమ్ముంటే రాజకీయంగా తేల్చుకుందామని.. ఇది పద్ధతి కాదని దామోదర రాజనర్సింహను హెచ్చరించారు జగ్గారెడ్డి.