Jagga Reddy: మోడీ సీల్డ్ కవర్ నుంచి వచ్చిన ముఖ్య మంత్రి

Jagga Reddy: రాహుల్‌గాంధీపై విమ‌ర్శలు చేసే హక్కు ఎవరీలేదు

Update: 2024-04-21 09:21 GMT

Jagga Reddy: మోడీ సీల్డ్ కవర్ నుంచి వచ్చిన ముఖ్య మంత్రి

Jagga Reddy: ప్రధాని మోడీపై కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. మోడీ సీల్డ్‌ కవర్‌ నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన విమర్శించారు. రాహుల్‌ గాంధీ కావాలనుకుంటే..యూపీఏ గవర్నమెంట్‌లోనే ప్రధాని అయ్యేవారని అన్నారు. ఎంతో మంది సీల్డ్‌ కవర్‌ ద్వారా రాహుల్‌ గాంధీ సీఎంను చేశారని అన్నారు.

Tags:    

Similar News