IT Raids: నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి.. ముఖ్య అనుచరుల ఇళ్లపై ఐటీ సోదాలు

IT Raids: డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సుదర్శన్‌రెడ్డి, బంగారు వ్యాపారుల ఇళ్లపై ఐటీ అధికారుల తనిఖీలు

Update: 2023-11-27 04:19 GMT

IT Raids: నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి.. ముఖ్య అనుచరుల ఇళ్లపై ఐటీ సోదాలు

IT Raids: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ముఖ్య అనుచరుల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సుదర్శన్‌రెడ్డి, బంగారు వ్యాపారుల ఇళ్లపై ఐటీ దాడులు కొనసాగుతన్నాయి. తెల్లవారుజామున నుండి ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News