CM Revanth Reddy: ఫార్మా కంపెనీలు వస్తే యువతకు ఉపాధి దొరుకుతుంది
CM Revanth Reddy: పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా
CM Revanth Reddy: కొడంగల్ నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పరిశ్రమలు వస్తే భూముల ధరలు పెరుగుతాయన్నారు. ఫార్మా కంపెనీలు వస్తే యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. అభివృద్ధికి సహకరించకపోతే ఈ ప్రాంతం నష్టపోతుందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్‌కు 50వేల మెజారిటీ ఇవ్వాలని కోరారు. కొడంగల్‌లోని తన నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తలతో రేవంత్ సమావేశమయ్యారు.