Revanth Reddy: కాంగ్రెస్‌ గెలిస్తే 24 గంటలు ఉచిత కరెంట్ అందిస్తాం

Revanth Reddy: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటాం

Update: 2023-11-11 08:19 GMT

Revanth Reddy: కాంగ్రెస్‌ గెలిస్తే 24 గంటలు ఉచిత కరెంట్ అందిస్తాం

Revanth Reddy: కాంగ్రెస్‌ గెలిస్తే 24 గంటలు ఉచిత కరెంట్ అందిస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈసారి గెలుపు కాంగ్రెస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. వినోద్, వివేక్‌ను గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. కల్వకుంట్ల కుటుంబం ఆదిలాబాద్ జిల్లాను నిర్లక్ష్యంచేసిందన్నారు. అధికారంలోకి వచ్చాక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామని చెప్పారు. బెల్లంపల్లిలో నిర్వహించిన ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

Tags:    

Similar News