Danasari Seethakka: కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రజల ముందుకు వస్తా
Danasari Seethakka: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది
Danasari Seethakka: బీఆర్ఎస్ నాయకులు కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే సీతక్క ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రజల ముందుకు వస్తానంటున్న సీతక్క.