CP Sandeep: హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు తీవ్ర అస్వస్థత.. అపోలో ఆస్పత్రిలో చికిత్స
CP Sandeep: హైదర్‌గూడ అపోలో ఆస్పత్రిలో సీపీ సందీప్ శాండిల్యకు చికిత్స
CP Sandeep: హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సీపీ కార్యాలయంలో ఉండగానే తీవ్ర అస్వస్థతకు గురైన సందీప్ శాండిల్యను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హైదర్‌గూడ అపోలో ఆస్పత్రిలో సీపీ సందీప్ శాండిల్య చికిత్స పొందుతున్నారు.