హైదరాబాద్‌లో భారీ చోరీ.. రూ.2 కోట్లకు పైగా అపహరణ
ఉదయం పాల కోసం బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి చోరీ చేసిన దొంగలు.
పోచారం ఐటి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది., కొర్రెముల మక్తాలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగభూషణం ఇంట్లో రెండు కోట్ల నగదు తో పాటు భారీగా నగలు ఎత్తుకెళ్లారు దుండగులు. ఉదయం పాల కోసం బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి దొంగలు చొరబడి చోరీ చేశారు.తెలిసిన వారే దొంగతనం చేసి ఉంటారని పోలీసుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.