Harish Rao: సీఎం కేసీఆర్ పాలనపై.. ప్రజలకు చెక్కు చెదరని విశ్వాసం ఉంది
Harish Rao: అన్ని సర్వేలు బీఆర్ఎస్ గెలుపును ఖాయం చేశాయి
Harish Rao: అన్ని సర్వేలు.. బీఆర్ఎస్ గెలుపును ఖాయం చేశాయన్నారు మంత్రి హరీష్‌రావు. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలకు ఉన్న చెక్కు చెదరని విశ్వాసానికి ఇది నిదర్శనమన్నారు. కోకాపేట్‌లోని మంత్రి నివాసం వద్ద అంబర్‌పేట్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ శ్రేణులు... బీఆర్ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాకప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని ట్రిక్కులు చేసినా.. బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.