Harish Rao: పట్టణ ప్రజలతో కలిసి చెత్తను తొలగించిన హరీష్‌రావు.. వ్యాదులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి
Harish Rao: ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం
Harish Rao: వ్యాదులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని.. మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రం 18వ వార్డులో కౌన్సిలర్, పట్టణ ప్రజలతో కలిసి నడుస్తూ చెత్తను తొలగించే కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం, ఆరోగ్యవంతమైన కుటుంబం సాధ్యమవుతుందన్నారు.