Harish Rao: గులాబీతోనే సంక్షేమం.. గులాబీతోనే అభివృద్ధి
Harish Rao: రిస్క్ వద్దు కారుకు గుద్దు
Harish Rao: కాంగ్రెస్‌కు ఓటేస్తే.. కోతల కరెంట్... మిగులుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో రోడ్ షోలో పాల్గొన్న హరీష్ రావు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ వల్లే మానుకోటలో అభివృద్ధి జరిగిందని.. 24 గంటల కరెంట్ కావాలంటే... బీఆర్ఎస్ నే గెలిపించాలని కోరారు.. రిస్క్ వద్దు.. కారుకు గుద్దు అంటూ.. నినదించి.. శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు మంత్రి హరీష్ రావు.