Harish Rao: రైతు విలువ కేసీఆర్‌కు మాత్రమే తెలుసు
Harish Rao: కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు నెరవేరలేదు
Harish Rao: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మరోసారి హరీశ్ రావు ధ్వజమెత్తారు. యూనివర్సిటీ విద్యార్థులను అవమానించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని హరీశ్ రావు అన్నారు. రైతులకు మూడు గంటల కరెంటు మాత్రమే చాలని అంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్ చేశారని విమర్శలు గుప్పించారు. రైతుల విలువ కేసీఆర్‌కు మాత్రమే తెలుసని.. అందుకే రైతుబంధు వంటి పథకాలను తీసుకువచ్చారని హరీశ్ రావు అన్నారు.