Harish Rao: కాంగ్రెస్ రాజకీయాలు మానుకుని రైతులను ఆదుకోవాలి
Harish Rao: బీఆర్ఎస్ ఎప్పుడూ రైతుల పక్షమే
Harish Rao: కేసీఆర్ పొలం బాట పట్టడంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు దిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. ప్రభుత్వం రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిద్దిపేట కలెక్టర్కు ఆయన వినతిపత్రం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోవడం లేదని హరీష్రావు దుయ్యబట్టారు. ఎండిన పంటలను పరిశీలించేందుకు ప్రభుత్వ నేతలకు సమయం లేదా అన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ రాజకీయాలు మాని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.