Harish Rao: కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదు
Harish Rao: కాంగ్రెస్‌ను నమ్మితే ఘోష తప్పదు
Harish Rao: కాంగ్రెస్ పార్టీ మొత్తం మాట తప్పేటోళ్లు, ఝూటేగాళ్లేనంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి హరీష్‌రావు. రాజేంద్రనగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్.. కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదంటూ ఆరోపించారు. కాంగ్రెస్‌లో అందరూ ముఖ్యమంత్రులేనని, కాంగ్రెస్‌ను నమ్మితే ఘోష తప్పదని చెప్పారు హరీష్.