Harish Rao: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం మళ్ళీ ఆగమవుతుంది
Harish Rao: బిఆర్ఎస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొట్టిందన్న హరీష్‌రావు
Harish Rao: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం మళ్ళీ ఆగమవుతుందని మంత్రి హరీష్‌రావు అన్నారు.బిఆర్ఎస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొట్టిందని తెలిపారు. చివరికి రామక్క పాటలు కూడా కాంగ్రెస్ వాళ్లు కాపీ కొట్టారని చెప్పారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ ఎస్టీల అసైన్డ్ భూముల కు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. విరామం లేకుండా కరెంటు ఇచ్చిన కెసిఆర్ ను, విరామం లేకుండా మళ్లీ గెలిపించాలని కోరారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో రోడ్‌షోలో మంత్రి హరీష్ రావు ప్రసంగించారు.