Guvvala Balaraju Discharge: కాంగ్రెస్ పార్టీకి ఓటు హక్కు ద్వారానే బుద్ది చెప్పాలి
Guvvala Balaraju Discharge: కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంతు చేయాలి
Guvvala Balaraju Discharge: రాళ్లదాడిలో గాయాలపాలైన గువ్వల బాలరాజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తన మీద, తన అనుచరుల మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి జరుగుతుందని 10 రోజుల ముందే డీజీకి సమాచారం ఇచ్చామని తెలిపారు. తనను ఎదుర్కోలేకే అంతమొందించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. దాడులు చేస్తామని తన కార్యకర్తలను బెదిరిస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతు చేయాలని పిలుపునిచ్చారు.