Hyderabad: ఘట్‌కేసర్ కిడ్నాప్ డ్రామా ఆడిన విద్యార్థిని సూసైడ్
Hyderabad: షుగర్ ట్యాబ్లెట్స్ మింగి ఆత్మహత్యకు పాల్పడ్డ యువతి * ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసుల విచారణ
Ghatkesar: హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ కిడ్నాప్ డ్రామా ఆడిన బీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. యువతి షుగర్ ట్యాబ్లెట్స్ మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు.