Gangula Kamalakar: నా చేతిలోనే బండి రెండు సార్లు ఓడిపోయారు

Gangula Kamalakar: బీసీని ఎలా సీఎం చేస్తుందని ప్రశ్నించిన గంగుల కమలాకర్

Update: 2023-11-06 12:42 GMT

Gangula Kamalakar: నా చేతిలోనే బండి రెండు సార్లు ఓడిపోయారు

Gangula Kamalakar: బండి సంజయ్‌పై మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్‌లో బండి సంజయ్ ,రాజాసింగ్‌లు అహంకారంగా మాట్లాడారని మండిపడ్డారు. నిన్న రేవంత్ రెడ్డిని బలికా బకరా అని బండి సంజయ్ అన్నారని.. కానీ అసలైన బలికా బకరా బండి సంజయ్ రాజా సింగ్ లే..! అని గంగుల కౌంటర్ ఇచ్చారు. కరీంనగర్ నుంచి సంజయ్ పోటీ చేయనంటే.. బలవంతగా పోటీ చేయించి బీజేపీనే బలి చేస్తోందన్నారు. ఇప్పటికే తన చేతిలో రెండు సార్లు ఓడిపోయిన వ్యక్తి బండి సంజయ్ అని.. గుర్తిచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీని తీసేసిన బీజేపీ.. ఇప్పుడు రాష్ట్రానికి బీసీని సీఎం ఎలా చేస్తుందని గంగుల ప్రశ్నించారు.

Tags:    

Similar News