Jagga Reddy: జగ్గారెడ్డి కటౌట్‌తో వినూత్న ప్రచారం

Jagga Reddy: జీప్‌పై జగ్గారెడ్డి కటౌట్‌తో నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారం

Update: 2023-11-21 09:45 GMT

Jagga Reddy: జగ్గారెడ్డి కటౌట్‌తో వినూత్న ప్రచారం

Jagga Reddy: సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి బిజీగా ఉండగా.. ఆయన అభిమానులు కటౌట్‌తో విన్నూత రీతిలో ప్రచారం చేస్తున్నారు. జీప్‌పై జగ్గారెడ్డి కటౌట్‌తో నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు.

Tags:    

Similar News