Talasani Srinivas Yadav: ఈ నెల 30న ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

Talasani Srinivas Yadav: శ్రీనికేతన్‌ అపార్ట్‌మెంట్‌, లీలానగర్‌ కాలనీ అపార్ట్‌మెంట్‌ వాసులతో సమావేశం

Update: 2023-11-25 02:12 GMT

Talasani Srinivas Yadav: ఈ నెల 30న ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి 

Talasani Srinivas Yadav: సనత్‌నగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అమీర్‌పేట్‌ డివిజన్‌లోని బీజేఆర్‌ నగర్‌-2, శ్రీనికేతన్‌ అపార్ట్‌మెంట్‌, లీలానగర్‌ కాలనీ అపార్ట్‌మెంట్‌ వాసులతో ఆయన సమావేశమయ్యారు. ఈ నెల 30న ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, కారు గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థించారు తలసాని.

Tags:    

Similar News