Huzurabad By-Election: ఉప ఎన్నికలో నామినేషన్ వేసిన ఈటల జమున

* రాజేందర్ నామినేషన్ వేసిన ప్రతిసారి సెంటిమెంట్‌తో నేను నామినేషన్ దాఖలు చేస్తాను : జమున

Update: 2021-10-08 09:37 GMT
Etela Jamuna said that it is Sentiment to Nominate Everytime when Rajender Nominates

ఈటెల జమున (ఫైల్ ఫోటో)

  • whatsapp icon

Huzurabad By-Election: హుజురాబాద్ ఉప ఎన్నిక రసవత్తరంగా సాగుతోంది. అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈసారి బీజేపీ నుంచి ఈటల బరిలో నిలవగా ఆయన సతీమణి జమున కూడా నామినేషన్ వేశారు. అయితే ప్రతి ఎన్నికల్లో ఈటల రాజేందర్ నామినేషన్ వేసిన ప్రతిసారి తాను కూడా నామినేషన్ వేయడం సెంటిమెంట్ అన్నారు ఈటల జమున.

Full View


Tags:    

Similar News