Erra Gangireddy: ఎర్ర గండిరెడ్డి బెయిల్ రద్దుపై హైకోర్టులో ముగిసిన వాదనలు
Erra Gangireddy: సాక్షులను ప్రభావితం చేశాడన్న సీబీఐ తరుపు న్యాయవాది
Erra Gangireddy: ఎర్ర గండిరెడ్డి బెయిల్ రద్దుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సాక్ష్యాలను తారుమారు చేయడం... సాక్షులను ప్రభావితం చేశాడని... విచారణకు సహకరించలేదని సీబీఐ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. సాక్షులను ప్రభావితం చేయలేదని గంగిరెడ్డి తరుపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రేపటకి వాయిదా వేసింది.