Hyderabad: ఆ ట్రాఫిక్‌ పోలీస్‌ చలాన్‌ కోసం ఫొటో తీయలేదంటా.? అధికారుల వివరణ ఏంటంటే..?

Hyderabad: నీటిని తొలగించేందుకే ఫోటో తీశారన్న పోలీసులు

Update: 2023-07-29 07:08 GMT

Hyderabad: ఆ ట్రాఫిక్‌ పోలీస్‌ చలాన్‌ కోసం ఫొటో తీయలేదంటా.? అధికారుల వివరణ ఏంటంటే..?

Hyderabad: వరదల్లోనూ చలాన్లు విధిస్తున్నారంటూ వస్తున్నవార్తలపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. వరదల్లోనూ ఓ ట్రాఫిక్ పోలీస్ చలాన్ల కోసం ఫోటోలు తీస్తు్న్నారంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటోవైరల్ అయింది. దీనిపై దీనిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. కానిస్టేబుల్ చలాన్ల కోసం ఫోటో తీయలేదని, అయోధ్య క్రాస్ రోడ్డులో వాటర్ లాగింగ్ అయితే తొలగింపు చర్యల కోసం వీడియో తీసినట్టు స్పష్టం చేశారు.

Tags:    

Similar News