Santhi Kumari: తెలంగాణలో ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు

Santhi Kumari: తెలంగాణలో ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దయ్యాయి.

Update: 2023-12-09 10:23 GMT

Santhi Kumari: తెలంగాణలో ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు

Santhi Kumari: తెలంగాణలో ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దయ్యాయి. ఏడుగురు సలహాదారుల నియామకాలు రద్దు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్‌శర్మ, సోమేష్‌కుమార్, అనురాగ్‌శర్మ, ఏకే ఖాన్,.. జీఆర్ రెడ్డి, శోభ, చెన్నమనేని రమేష్ నియామకాలు రద్దు చేశారు.

Tags:    

Similar News