Narayana: లడ్డూ వివాదంపై స్పందించిన సీపీఐ నేత నారాయణ
Narayana: ఇది లక్షల భక్తుల సమస్య.. సుప్రీం విచారణ చేయాలి
Narayana: టీటీడీ కల్తీ లడ్డు వివాదం పై స్పందించారు సీసీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. టీటీడీ లడ్డు ప్రసాదం కల్తీ పై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోందన్నారు. ధర్మారెడ్డి చాలా దుర్మార్గుడంటూ ఆరోపించారు. ఐపీఎస్ అధికారి అయినప్పటికీ వైసీపీకి అనుకూలంగా పని చేశారన్నారు.ఆయన టీటీడీ ఈవో ఆయనా కూడా వైసీపీ నేతగా వ్యవహరించారన్నారు. లడ్డూ కల్తీపై సుప్రీం కోర్టు విచారణ జరపాలన్నారు. లడ్డూలోవాడే నెయ్యి పబ్లిక్ సెక్టార్ లో ఉన్న డైరీకి ఇవ్వాలన్నారు.