Sridhar Babu: కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచితంగా కరెంట్ అందించింది
Sridhar Babu: కాంగ్రెస్ పార్టీపై విషప్రచారం చేస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచితంగా కరెంట్ అందించింది
Sridhar Babu: బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సభల్లో చేస్తున్న ప్రచారంపై ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభల్లో కాంగ్రెస్ పార్టీపై విషప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రైతులకు ఉచితంగా విద్యుత్తును అందించిందని గుర్తు చేసిన శ్రీధర్ బాబు..ధరణిలో లోపాలను సరిచేస్తామని హామినిచ్చారు.