Kamareddy: కామారెడ్డి జిల్లాకు కాంగ్రెస్ నేతలు
Kamareddy: షబ్బీర్‌అలీ ఇంటికి మాణిక్‌రావు ఠాక్రే, రేవంత్, సుదర్శన్‌రెడ్డి
Kamareddy: షబ్బీర్ అలీ నివాసంలో మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి భేటీ అయ్యారు. కామారెడ్డి నియోజకవర్గంలో గెలుపు వ్యూహాలపై చర్చిస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గ నేతలకు కాంగ్రెస్ పెద్దలు ఎన్నికల వ్యూహంపై కీలక సూచనలు చేస్తున్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ నేపథ్యంలో స్పష్టమైన ప్రకటనకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. కామారెడ్డిలో గెలిచి సత్తా చాటాలని ఇప్పటికే స్థానిక నేతలకు రేవంత్ మార్గనిర్దేశం చేశారు.