Congress: నారాయణఖేడ్ అభ్యర్థిని మార్చిన కాంగ్రెస్
Congress: తాజాగా సీట్లు సంజీవరెడ్డికి కేటాయించిన కాంగ్రెస్
Congress: కాంగ్రెస్‌లో నారాయణఖేడ్ సీటు పంచాయితీ రాజీకుదిరింది. చివరి నిమిషంలో నారాయణఖేడ్ స్థానాన్ని కాంగ్రెస్ అధిష్టానం మార్చేసింది. నారాయణఖేడ్ సీట్‌ను మూడో విడత జాబితాలో.. సురేష్ షెట్కార్‌కు ప్రకటించిన హైకమాండ్... తాజాగా ఆ స్థానంలో సంజీవరెడ్డిని కేటాయించింది. సురేష్ షెట్కార్ సంజీవరెడ్డి మధ్య కేసీ వేణుగోపాల్ రాజీ కుదిర్చారు. సురేష్ షెట్కార్‌కు జహీరాబాద్ ఎంపీ సీటు ఇస్తామని హామీ ఇవ్వడంతో సమస్య కొలిక్కి వచ్చింది.